లేఖనాలను అన్వేషించండి

యోబు 41: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" దాని అవయవములనుగూర్చియైనను దాని మహా బలమునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చియైనను పలుకక మౌనముగా నుండను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 1:25

దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.