లేఖనాలను
అన్వేషించండి
యోబు 41: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 41:1
నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
యోబు 40:19
అది దేవుడు సృష్టించినవాటిలో గొప్పది దాని సృజించినవాడే దాని ఖడ్గమును దానికిచ్చెను.
యోబు 41:24
దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
యోబు 39:22
అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.