లేఖనాలను అన్వేషించండి

యోబు 41: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 26:14

ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.

యోబు 39:18

అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

కీర్తనలు 104:26

అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి.