లేఖనాలను అన్వేషించండి

యోబు 41: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 41:23

దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.