లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 22: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" గాడిద యెహోవా దూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 5:13
జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలక్రిందుచేయును
యోబు 5:14
పగటివేళ వారికి అంధకారము తారసిల్లును రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమున వారు తడువులాడుదురు
యోబు 5:15
బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారిచేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును.
యెషయా 47:12
నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో