లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 22: 39

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు బిలాము బాలాకుతో కూడ వెళ్లెను. వారు కిర్యత్‌ హుచ్చోతుకు వచ్చినప్పుడు"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 16:12

మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.