లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 22: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తనచేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సామెతలు 14:16
జ్ఞానము గలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.
సామెతలు 27:3
రాయి బరువు ఇసుక భారము మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.
సామెతలు 27:4
క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు?