Logo

1దినవృత్తాంతములు అధ్యాయము 26 వచనము 24

1దినవృత్తాంతములు 23:15 మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.

1దినవృత్తాంతములు 23:16 గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.

1దినవృత్తాంతములు 24:20 శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,