Logo

సంఖ్యాకాండము అధ్యాయము 7 వచనము 24

సంఖ్యాకాండము 1:9 జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

సంఖ్యాకాండము 2:7 అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.