Logo

సంఖ్యాకాండము అధ్యాయము 7 వచనము 60

సంఖ్యాకాండము 1:11 బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

సంఖ్యాకాండము 2:22 అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 10:24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.