Logo

సంఖ్యాకాండము అధ్యాయము 23 వచనము 6

సంఖ్యాకాండము 23:3 మరియు బిలాము బాలాకుతో బలిపీఠముమీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్టయెక్కెను.

సంఖ్యాకాండము 3:17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.