లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 11: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 12:1

దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.