లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 11: 33
క్రాస్-రిఫరెన్స్‌లు
" బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 23:31
అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
1దినవృత్తాంతములు 12:3
వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,