1దినవృత్తాంతములు 11: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
అయిదవ నెలను ఇశ్రాహేతీయుడైన షవ్హుూతు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.
హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,
ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీయాము,
అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,
ఏడవ నెలను ఎఫ్రాయిము సంతతివాడును పెలోనీయుడునైన హేలెస్సు అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.