లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 11: 39
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 23:37
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.