లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 11: 28

క్రాస్-రిఫరెన్స్‌లు

" తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 27:9

ఆరవ నెలను తెకోవీయుడైన ఇక్కెషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను; అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

1దినవృత్తాంతములు 27:12

తొమ్మిదవ నెలను బెన్యామీనీయుల సంబంధుడును అనాతోతీయుడునైన అబీయెజెరు అధిపతిగా ఉండెను, అతని భాగములో చేరినవారు ఇరువది నాలుగు వేలమంది.

2సమూయేలు 23:27

అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

2సమూయేలు 23:25

హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

2సమూయేలు 23:26

పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

1దినవృత్తాంతములు 12:3

వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,