లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 11: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" హరారీయుడైన శాకారు కుమారుడగు అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 23:33
హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీయాము,
2సమూయేలు 23:34
మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతో పెలు కుమారుడగు ఏలీయాము,