లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 11: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
2సమూయేలు 23:36
సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,
1దినవృత్తాంతములు 5:10
సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.