లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 7: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 46:13
ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
సంఖ్యాకాండము 26:23
ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26:24
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.