లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 7: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" బేకరు కుమారులు జెమీరా యోవాషు ఎలీయెజెరు ఎల్యోయేనై ఒమీ యెరీమోతు అబీయా అనాతోతు ఆలెమెతు; వీరందరును బేకరు కుమారులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:60
మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.