లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 7: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను; వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు."
సంబంధిత రిఫరెన్స్‌లు
1సమూయేలు 12:11
యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.