లేఖనాలను
అన్వేషించండి
1దినవృత్తాంతములు 7: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను; అతనికి బెరెదు కుమారుడు, బెరెదునకు తాహతు కుమారుడు, తాహతునకు ఎలాదా కుమారుడు, ఎలాదాకు తాహతు కుమారుడు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 26:35
ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,
సంఖ్యాకాండము 26:36
వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.
కీర్తనలు 78:9
విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి