లేఖనాలను అన్వేషించండి

1దినవృత్తాంతములు 7: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆషేరీయులు ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా. శెరహు వీరికి సహోదరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 46:17

ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.

సంఖ్యాకాండము 26:44

ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;

సంఖ్యాకాండము 26:45

బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;

సంఖ్యాకాండము 26:46

ఆషేరు కుమార్తె పేరు శెరహు.

ఆదికాండము 46:17

ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.