లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 6: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 6:9
ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోను పలకలతోను కప్పించెను.
1రాజులు 6:38
పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని యేర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోను మందిరము సమాప్తమాయెను. ఏడు సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను.
అపోస్తలులకార్యములు 7:47
అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను.
అపోస్తలులకార్యములు 7:48
అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?నా విశ్రాంతి స్థలమేది?