లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 6: 34
క్రాస్-రిఫరెన్స్‌లు
" రెండు తలుపులు దేవదారు కఱ్ఱతో చేయబడియుండెను; ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 5:8
సొలొమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నాయొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని; దేవదారు మ్రానులను గూర్చియు సరళపు మ్రానులను గూర్చియు నీ కోరిక యంతటి ప్రకారము నేను చేయించెదను.
యెహెజ్కేలు 41:23
మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.
యెహెజ్కేలు 41:24
ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.
యెహెజ్కేలు 41:25
మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడియుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటు పని కనబడెను.