లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 6: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" రెండవ కెరూబును పది మూరలు కలదై యుండెను; కెరూబులు రెండింటికిని ఏక పరిమాణమును ఏకాకారమును కలిగియుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 3:24
అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.