లేఖనాలను అన్వేషించండి

1రాజులు 6: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే దాని ముందరనున్న పరిశుద్ధస్థలము నలువది మూరల పొడుగై యుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 4:20

వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,

యెహెజ్కేలు 41:2

వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.