లేఖనాలను అన్వేషించండి

1రాజులు 6: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒక్కొక్క కెరూబునకు అయిదేసి మూరల పొడవుగల రెక్కలుండెను; ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివరమట్టుకు పది మూరలు పొడవు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 6:2

ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను.

యెహెజ్కేలు 1:6

ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్క లును గలవు.