లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 10: 3
క్రాస్-రిఫరెన్స్‌లు
" యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;"
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 12:3
జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవిచేసిరి.
1రాజులు 12:2
నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నొద్దనుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను; యరొబాము ఇంక ఐగుప్తులోనేయుండి ఆ సమాచారము వినెను.