లేఖనాలను
అన్వేషించండి
2దినవృత్తాంతములు 18: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
1రాజులు 22:33
రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి.
2దినవృత్తాంతములు 19:1
యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా