లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 19: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;"

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 16:15

రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.

సామెతలు 19:12

రాజు కోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచువంటిది.

2సమూయేలు 14:1

రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని2 సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి