లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 22: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
2కొరిందీయులకు 6:14
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
2కొరిందీయులకు 6:15
క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
2కొరిందీయులకు 6:16
దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు.