లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 22: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇదిగో ఇతడీమెనొల్లక నీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దలయెదుట ఆ బట్టను పరచవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 43:18
ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగిపెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.