లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 22: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 19:19
మీరు నాకట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసికొనకూడదు.
లూకా 5:36
ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియునుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు.