లేఖనాలను అన్వేషించండి

ద్వితియోపదేశాకాండము 22: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 13:14

అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.

లేవీయకాండము 18:20

నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.