లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 39: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" పద్మరాగ నీల సూర్యకాంత మణులు గల పంక్తి రెండవది;"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 28:18

పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది;

యెహెజ్కేలు 28:13

దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.

ప్రకటన 4:3

ఆసీనుడైనవాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి యుండెను.