లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 39: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పు తెరను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 26:14

మరియు ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను.