లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 39: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు రెండు బంగారు జవలు రెండు బంగారు ఉంగరములును చేసి ఆ రెండు ఉంగరములును పతకపు రెండు కొనలను ఉంచి "
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 25:12
దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.