లేఖనాలను
అన్వేషించండి
నిర్గమకాండము 39: 36
క్రాస్-రిఫరెన్స్‌లు
" బల్లను, దాని ఉపకరణములన్నిటిని, సముఖపు రొట్టెలను,"
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 25:30
నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.
1రాజులు 7:48
మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
లేవీయకాండము 24:6
యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.
హెబ్రీయులకు 9:2
ఏలాగనగా మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దానిమీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు.