లేఖనాలను అన్వేషించండి

నిర్గమకాండము 39: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టు ఒక గోటు ఉండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 19:23

సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని, యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీనికూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక