లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 8: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిదిమంది పురుషులును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:11
బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,
ఎజ్రా 10:28
బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,
నెహెమ్యా 7:16
బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
ఎజ్రా 8:16
అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి
నెహెమ్యా 10:15
బున్నీ అజ్గాదు బేబై