లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 8: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బదిమంది పురుషులును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:7
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
ఎజ్రా 2:31
ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,
నెహెమ్యా 7:12
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
నెహెమ్యా 7:34
రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
ఎజ్రా 10:26
ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.