లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 8: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:13

అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,

నెహెమ్యా 7:18

అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును

ఎజ్రా 8:16

అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి