లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 8: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:3

పరోషు వంశస్థులు రెండువేల నూటడెబ్బది యిద్దరు,

నెహెమ్యా 7:8

అది ఏలాగనగా పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును

నెహెమ్యా 10:14

జనులలో ప్రధానులెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ