లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 8: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూట పదిమంది పురుషులును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:12

అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,

నెహెమ్యా 7:17

అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును

న్యాయాధిపతులు 2:11

ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి

నెహెమ్యా 10:15

బున్నీ అజ్గాదు బేబై