లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 8: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 2:6
పహత్మోయాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతో కూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,
నెహెమ్యా 7:11
యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిది మందియు