లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 8: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితివిు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎజ్రా 7:8
రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.
ఎజ్రా 7:9
మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.
నెహెమ్యా 2:11
అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి