లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" యాజకు లైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొల ములు పోగా పదమూడు పట్టణములు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 32:7

నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.