లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 21: 24

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయ్యాలోనును దాని పొలమును గత్రి మ్మోనును దాని పొలమును వారికిచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 10:12

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా.

యెహోషువ 19:42

ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను

1దినవృత్తాంతములు 6:69

అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారికియ్యబడెను.

యెహోషువ 19:45

బాలాతా యెహుదు బెనేబెరకు