లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 21: 26
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాటి పొలములు గాక కహాతు సంబం ధులలో మిగిలినవారికి కలిగిన పట్టణములన్నియు పది."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 6:61
కహాతు గోత్రీయులలో శేషించినవారికి ఎఫ్రాయిము గోత్రస్థానములోనుండియు, దాను అర్ధగోత్ర స్థానములోనుండియు, మనష్షే అర్ధగోత్ర స్థానములోనుండియు చీటిచేత పది పట్టణములు ఇయ్యబడెను.